“అందుకే విడాకులు తీసుకున్న”.. అక్కినేని ఫ్యామిలీ గుట్టును బయటపెట్టిన సమంత ..సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ..కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆమె లైఫ్ మళ్లీ చిక్కుల్లో పడబోతుంది అంటున్నారు జనాలు. రీసెంట్ గానే సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కారణంగా ఆమె పడిన ఇబ్బందులు మిగతా జనాలు పడకూడదు అంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకుంది . సామ్ హెల్త్ పాడ్ క్యాస్ట్ సిరీస్ 20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది . ఇందులో ఆమె చాలా చాలా ఇంపార్టెంట్ కీలక విషయాలను బయట పెట్టింది .

ఆమె అనారోగ్య సమస్యలు చికిత్స జాగ్రత్తలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది . అలాగే మరోసారి తన డివోర్స్ విషయంపై రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైందని .. అత్యంత కష్టమైన ఏడాది అంటే అదే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పాడ్ క్యాస్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

టేక్ 20 పాట్ కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆరోగ్య నిపుణులు అల్కేష్ తో ముచ్చటించింది సమంత. ” మయోసైటీ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది అని.. ఆ సంవత్సరం చాలా కష్టమైనదని చెప్పుకొచ్చింది”. కాగా ప్రేమించే పెళ్లి చేసుకున్న నాగచైతన్య – సమంత కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన టార్చర్ కారణంగానే ఆమె ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత చాలామంది సమంత వ్యక్తిగత జీవితం పై నిందలు వేశారు. అలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన లైఫ్లో తాను తీసుకున్న నిర్ణయాలతో ముందుకెళ్తూ వస్తుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)