జిమ్ లో తమన్నా బికినీ పిక్స్ వైరల్.. వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బాలీవుడ్ లో వరుస సినిమాలలో వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ.. అక్కడ అడుగుపెట్టిన తరువాత బోర్డర్స్ చెరుపేసి మరి అందాలతో రెచ్చిపోతుంది. ఐటం సాంగ్‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెచ్చిపోతుంది. ఇటీవల కోలీవుడ్‌లో జైలర్ సినిమాకు నువ్వు కావాలయ్యా అంటూ హాట్ సాంగ్‌తో ఊగిపోయింది. ఆ సాంగ్ నెటింట ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Image

ఇక తాజాగా జిమ్ లో స్విమ్ సూట్ వేసుకుని పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ‌కు కునుక్కూ లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె జిమ్ లో దిగిన క్రేజీ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ ను ఓ నెటిజ‌న్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బోర్డర్స్ కూడా క్రాస్ చేసేసింది అంటూ ట్యాగ్ చేశాడు. అయితే కొంతమంది అది తమన్నా ఏనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ఇంతకంటే ప్రూఫ్ కావాలా అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్‌గా ఉంటూ ఎప్పుడు ఆరోగ్యం పై శ్ర‌ధ్ధ‌ చూపుతూ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్, గ్రూప్ వర్కౌట్స్ మరియు కార్డినరీ ఎక్స‌ర్‌సైజ్‌లు అన్నీ కలిపి జిమ్లో వర్కర్స్ చేసేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం జిమ్లో ఈ స్విమ్ సూట్ లో తమన్నా చేస్తున్న వర్కౌట్లను చూస్తూ కుర్రాళ్ళు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె ఉబికి వ‌స్తున్న ఎద అందాల‌తోపాటు బాడీ అంతా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించడంతో.. సో హ‌ట్ , టెంప్టింగ్‌, ఆ బట్టలు కూడా ఎందుకు అవి కూడా తీసే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.