“నా కొత్త ప్రయాణం మొదలు”.. అభిమానులకి మెగా డాటర్ శ్రీజ గుడ్ న్యూస్..!

సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల సంగతి పక్కన పెడితే మెగా డాటర్స్ కి సంబంధించిన పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా నిహారిక – శ్రీజ విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ట్రోలింగ్ కి గురైంది. అయితే ఆ ట్రోలింగ్ బాధలను తట్టుకున్న మెగా డాటర్స్ పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్లడానికి రెడీ అయిపోయారు .

నిహారిక పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ సినిమాలలో నటిస్తూ బిజీగా ముందుకెళ్తుంది . రీసెంట్ గా శ్రీజ పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉండే శ్రీజ .. “2023లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను.. నా బలాన్ని కనుగొన్నాను ..కొత్త ప్రయాణం ప్రారంభమైంది ” అంటూ అప్పట్లో పెట్టిన పోస్ట్ ఎంతగానో వైరల్ అయింది .

తాజాగా శ్రీజ తన ఇంస్టాగ్రామ్ లో మరొక పోస్ట్ పెట్టుకు వచ్చింది. “యు ఆర్ యువర్ బెస్ట్ చీర్ లీడర్ ” అంటూ ఓ పిక్ ని పోస్ట్ చేసింది. దీనికి అర్థం “నీకు నువ్వే ఉత్తమమైన చీర లీడర్ “అని.. శ్రీజ పోస్టులో చాలా అర్థం ఉంది. దీనిబట్టి శ్రీజ గతాన్ని మర్చిపోయి కొత్తగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది అంటున్నారు జనాలు. శ్రీజ ఎటువంటి కాంట్రవర్షయల్ లేకుండా లైఫ్ లో సెటిల్ అయితే అది మెగా అభిమానులకి గుడ్ న్యూస్ ఏ కదా అంటున్నారు అభిమానులు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)