ప్రియుడుతో జగతి ఆంటీ ఆన్లైన్ రొమాన్స్.. పవన్ కళ్యాణ్ ని కూడా వాడేసారుగా..

బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి ఆంటీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రాయి. ఈ సీరియల్ లో సాంప్రదాయ కట్టుబొట్టుతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ. రియల్ లైఫ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా బోల్డ్ లుక్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పొట్టి బట్టలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ ఉండే ఈ బ్యూటీ.. నెట్టింట‌ ఎప్పుడు సంచలనాలను సృష్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం జ్యోతి కన్నడకు చెందిన డైరెక్టర్ సుక్కుపూర్వజ్‌ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రేమ మాత్రమే కాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.

దీనిపై తాజాగా ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. ఇటీవల సుక్కు పూర్వ‌జ్‌ పుట్టినరోజు సందర్భంగా ఐ లవ్ మై స్వీట్ హబ్బీ అంటూ రొమాంటిక్ నోట్‌తో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసింది. ఇక కొద్ది రోజుల క్రితం.. ఏద సొగసు పై కొత్త టాటూ వేయించుకుంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది నెట్టింట తెగ ట్రెండ్ అయింది. తాజాగా పొట్టి గౌను వేసుకొని రేన్‌డమ్‌ లుక్స్ లో దర్శనమిచ్చింది. ఆమె గ్లామర్ పిక్స్ కు ప్రియుడు సుక్కు ఫ్లాట్ అయ్యిపోయాడు.

పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో భూమిక కి సైట్ కొడుతున్నట్లు ఉన్న పిక్ ను సుక్కు కామెంట్ చేశాడు. దీంతో జగతి మేడం సిగ్గుపడుతూ రిప్లై ఇచ్చింది. వీళ్ళిద్దరూ ఆన్లైన్లో రొమాన్స్ చేస్తూన నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వామ్మో జగతి మేడం ఏంటి మరి ఇంతలా రెచ్చిపోతుంది అంటూ.. ఆహా ఇప్పుడు వీళ్ళిద్దరి రొమాన్స్ లోకి పవన్ కళ్యాణ్ ని కూడా లాగేస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక లేటు వయసులో వెబ్ సిరీస్ నటించడం మొదలుపెట్టిన జ్యోతి రాయ్ బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోతుంది. ప్రస్తుతం ప్రిటీ గ‌ర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచు జ్యోతిరావు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన బోల్డ్ లుక్స్ ను షేర్ చేస్తూనే ఉంది.