హాట్ హాట్ అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్న తృప్తి.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే..

ఇటీవల ర‌ణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెర‌కెక్కిన మూవీ యానిమల్ తో భారీ పాపులాటి దక్కించుకున్న బ్యూటీ తృప్తి డిమ్.రి ప్రస్తుతం కుర్రాళ్ళ ఫేవరెట్ గా మారిపోయింది. ఈ సినిమాల్లో చిన్న పాత్రలో నటించిన బోల్డ్ కంటెంట్ తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. పలు సన్నివేశాలు న్యూడ్ గా కూడా నటించింది. ఆ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తృప్తి ఒక్కసారిగా హాట్ బ్యూటీగా ట్రెండ్ అయింది.

దెబ్బకు కుర్ర కారుకు హాట్ ఫేవరెట్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు కుర్రాళ‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇక 2017లో శ్రీదేవి నటించిన మామ్‌ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ ఊహించిన రేంజ్ లో ఆమెకు క్రేజ్ ద‌క్క‌లేదు. యానిమల్ లో చిన్న బోల్డ్ కంటెంట్ తో పాపులర్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు ముందు కూడా సోషల్ మీడియాలో తన ఘాటు అందాలతో రెచ్చిపోతూనే ఉంది.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తృప్తి గ్రామర్ ఫోటోషూట్ నెట్టెంట‌ బాగా వైరల్ గా మారింది. వైట్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. హాట్‌ అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లకు నిద్ర కరువు చేసింది. అయితే యానిమల్ బ్యూటీ లో ఆమె నటన వల్ల ఫ్యామిలీ బాగా ఇబ్బందులు పడినట్లు ఇంటర్వ్యూలో వివరించింది. ఆ సీన్స్ లో నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్లకి టైం పట్టిందంటూ చెప్పింది.