ఫైనల్లీ.. కోట్లాది మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కాంబో సెట్ అయిపోయిందోచ్.. 100 బాహుబలి సినిమాకి ఈక్వెల్..!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు . అంతేకాదు ప్రభాస్ నటించిన సినిమాలను జనాలు చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

అంతేకాదు ఆ తర్వాత “ది రాజా సాబ్ ” అనే సినిమా ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు . ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ ఎప్పుడో స్పిరిట్ సినిమాకు కమిట్ అయ్యాడు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నాడట సందీప్ రెడ్డివంగా.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. యానిమల్ సినిమాతో రష్మిక పై పెరిగిన ఇంప్రెషన్ కారణంగానే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఫస్ట్ టైం రష్మిక – ప్రభాస్ కలిసిన నటించబోతూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఈ సినిమా 100 బాహుబలిల సినిమాలకు సమానం అంటూ ఓ రేంజ్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ ను పొగిడేస్తున్నారు..!!