ప్రభాస్ “స్పిరిట్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ తెలుగు హీరో ఎవరో తెలిస్తే..బుర్ర పీక్కుంటారు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేసిన సరే ఆ స్థాయిలోనే రికార్డు నెలకొల్పేలా ట్రై చేస్తున్నారు . అయితే ఆయన ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . ఈ క్రమంలోనే ప్రభాస్ […]

రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]

మరోసారి ప్రభాస్ తో అనుష్క.. డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏది అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ – అనుష్క పెళ్లి మేటర్. సంవత్సరాలు గడుస్తున్నా ..కాలాలు మారుతున్న వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటారని.. గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ప్రభాస్ – అనుష్క జంట తెరపై ఎంత […]

15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో నటించనున్న ప్రభాస్..!!

వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రభాస్ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు -k, ఆది పురుష్, సలార్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరొక చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ […]

‘స్పిరిట్’లో అంతా తూచ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]

ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే […]

`స్పిరిట్`గా వ‌స్తున్న‌ ప్రభాస్..డైరెక్ట‌ర్ అత‌డే!

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అంద‌రూ ఊహించిన‌ట్టే ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశామ‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో […]