సైలెంట్ షాక్ ఇచ్చిన ప్రదీప్.. ఎంగేజ్మెంట్ అయిపోయిందోచ్.. అమ్మాయి ఎవరంటే..పోస్ట్ వైరల్..!

ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై ఇతగాడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం .. టాలెంట్ కి టాలెంట్ .. చిలిపితనం ఎలాంటి షోలి అయినా పోస్ట్ చేసే సత్తా ఉన్న ప్రదీప్ మాచిరాజు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . దానికి కారణం రీసెంట్గా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న కొన్ని పిక్స్..యస్..ప్రసెంట్ ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

పెళ్ళికొడుకు గెటప్ లో షేర్వానీలో అద్దిరిపోయే లుక్స్ లో కనిపించాడు . అంతేకాదు పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది . దీంతో ప్రదీప్ మాచిరాజు ఎంగేజ్మెంట్ అయిపోయింది అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్టు తన చిన్ననాటి స్నేహితురాలిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . అభిమానులు షాక్ అయిపోయారు. కొంతమంది ఆనందపడ్డారు. ఫైనల్లీ అదంతా ఫేక్ అంటూ తేలిపోయింది.

ప్రదీప్ మాచిరాజు షేర్వానీలో కనిపించిన పిక్చర్స్ ఓ ఈవెంట్ కి సంబంధించినవి అంటూ క్లారిటీకి వచ్చేసింది . సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. అరెరె..మిస్ అయిపోయామే..అని కొందరు.. అయ్యయ్యో ప్రదీప్ నిశ్చితార్థం అయిపోయింది అనుకున్నానే ..ఇకనైనా ఆలస్యం చేయొద్దు పెళ్లి చేసుకో ప్రదీప్ అంటూ సలహా ఇస్తున్నారు ఫ్యాన్స్..!!