హవ్వ..ఆ నిర్మాతతో అర్ధరాత్రి హోటెల్ రూమ్ లో.. రెడ్ హ్యాండెడ్ గా బుక్కైన ప్రభాస్ హీరోయిన్..!

వామ్మో నిజంగానే ప్రభాస్ హీరోయిన్ ఆ నిర్మాతతో అలా చేసిందా..? అందుకే ఆమెకు అవకాశాలు వస్తున్నాయా? ఎస్ ప్రెసెంట్ ఇదే వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కొత్త బ్యూటీలు పుట్టుకొస్తూనే ఉంటారు . వచ్చిన కొత్త బ్యూటీలను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది బాలీవుడ్ ఇండస్ట్రీ . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న Kriti Sanon అక్కడ ఎంత హవా కొనసాగిస్తుందో మనకు తెలిసిందే .

ఈ అమ్మడు మొదట మోడల్ గా ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత హిందీలో ఒక బిగ్ బడా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . తెలుగులో మహేష్ బాబు నేనొక్కడితో ఎంట్రీ ఇచ్చింది . ఇటీవల పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె కు సంబంధించిన న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమర్ సంధూ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే .

తాజాగా కృతి పై ఉమర్ చేసిన సెన్సేషనల్ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. “తేరీ బాతో మే ఐసా ఉలాజియా” అనే మూవీ ప్రమోషన్స్ కోసం నిర్మాత దినేష్ విజయ్ తో దుబాయ్ కు వెళ్లిందని ..అక్కడ ఓ హోటల్ రూమ్ లో వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారని .. అప్పుడే వాళ్ళ భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునింది అని.. కృతిని ఆ సినిమాలో హీరోయిన్గా ఎందుకు తీసుకున్నారో తనకి అప్పుడే అర్థమైంది “అంటూ సంచలన పోస్ట్ చేశారు . ఈ పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది . కృతి ఫ్యాన్స్ ఆయన పై మండిపడుతున్నారు . దీనిపై కృతి త్వరగా రియాక్ట్ కాకపోతే మేటర్ మరింత చెడే అవకాశం ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు..!