మెగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన నీహారిక.. ఇది చేస్తుందని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

ఎస్ .. మెగా డాటర్ నిహారిక అభిమానుల మనసులు ముక్కలు చేసిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకున్నాక కొంతమంది దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు . అలాంటివి పెద్దగా పట్టించుకోని నిహారిక తన లైఫ్ లో ముందుకు దూసుకెళ్తుంది.

నిహారిక ప్రెసెంట్ పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది . అలాగే సినిమాలను కూడా నిర్మిస్తుంది . బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో ఆఫర్స్ అందుకుంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. రీసెంట్గా రెడ్ కలర్ డ్రెస్సులో సూపర్ హాట్ లుక్స్ లో దర్శనమిచ్చింది నిహారిక . అయితే ఈ ఫొటోస్ లో ఆమె ప్రైవేట్ పార్ట్ పై వేయించుకున్న టాటూ సగం రివీల్ అవుతూ సగం దాచేసింది .

నిహారిక తన ఎద భాగాలకి నడుము భాగానికి మధ్యన ఒక టాటూ వేయించుకున్నట్లు ఈ పిక్చర్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే అది ఏంటి..? అనేది మాత్రం కరెక్ట్ గా తెలియడం లేదు. దీంతో మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు . నిహారిక ఇంతగా చేంజ్ అయిపోయిందా..? ఆ ప్లేస్ లో టాటూ వేయించుకోవడం అవసరమా..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు నిహారిక చేస్తున్న పనులు మెగా ఫాన్స్ హర్ట్ బ్రేక్ ఎలా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!