పిచ్చి పీక్స్ కి చేరడం అంటే అదే.. సినిమా హిట్ అవ్వడానికి భార్య తో ఆ పని చేసిన పాన్ ఇండియా హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాన్ ఇండియా హీరోకి పిచ్చి పిక్స్ కి చేరిందా ..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో రకరకాల టైపు మనుషులు ఉంటారు . ఒకరు కాదు ఇద్దరు కాదు వాళ్ల గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఎన్నెన్నో అని చెప్పాలి . అయితే రీసెంట్గా ఈ పాన్ ఇండియా హీరో చేసిన పని అభిమానులకి షాక్ ఇస్తుంది . ఈ పాన్ ఇండియా హీరో గురించి ఒక సంచలన విషయం బయటపడింది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలలపాటు భార్యాబిడ్డలకు దూరంగా ఉన్నాడట ఈ హీరో . దానికి కారణం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా నవ్వేస్తారు . తాను నటిస్తున్న సినిమా హిట్ అవ్వాలి అంటే తన జాతకంలోని దోషం ప్రకారం భార్య భర్తలు ఒకే గడపలో ఉండకూడదు అంటూ ఒక పూజారి చెప్పుకొచ్చాడట. ఆ విషయాలను గుడ్డిగా నమ్మేసిన ఈ పాన్ ఇండియా హీరో ఏకంగా ఆరు నెలల పాటు భార్యాబిడ్డలకు దూరంగా ఉన్నాడట .

జాతకం నిజమైందో లేకపోతే ఆయన టాలెంట్ తెలియదు కానీ .. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . దీంతో అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రెసెంట్ ఈ హీరో భార్య పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . అవకాశాలు చేతికి వస్తేనే సినిమాలు చేస్తున్నాడు తప్పిస్తే డైరెక్టర్ల కోసం ఈ హీరో పాకులాడడం లేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు..!