గుట్టు చప్పుడు కాకుండా అలా చేస్తున్న శ్రీలీల.. ఇంత బ్రతుకు బ్రతికి ఇదేం కర్మ రా బాబు..!

శ్రీ లీల .. నిన్న మొన్నటి వరకు ఎగిరెగిరి పడింది . ఇప్పుడు ఏమి ఎగరలేక ఉన్నచోట కూడా పలకకుండా పడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి ఘాటు పదాజాలంతో టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలాను ట్రోల్ చేస్తున్నారు జనాలు. శ్రీ లీల ..వామ్మో నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోయిందో మనకు తెలియదా..?

ఒకటా రెండా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే పడా బడా హీరోలు అందరూ కూడా శ్రీ లీలా.. శ్రీ లీలా ..శ్రీ లీలా అంటూ జపం చేశారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు శ్రీ లీలాను పట్టించుకోవడమే మానేశారు. దానికి కారణం ఆమె ఖాతాలో వరుస ఫ్లాపులే. అయితే శ్రీ లీల కథ – కంటెంట్ చూడకుండా సినిమాలను సైన్ చేస్తుంది అని .. అయితే తర్వాత వచ్చిన డైరెక్టర్స్ కు బోల్డ్ రోల్స్ చేయను కంటెంట్ లో కచ్చితంగా తనకి భాగం ఉండాలి అంటూ చెప్పుకొస్తుందట .

లేకపోతే సినిమాని రిజెక్ట్ చేస్తుందట . అయితే తన అసిస్టెంట్స్ తో వేరే పనులు కూడా చేయిస్తుందట . మెల్లగా డైరెక్టర్స్ ను కూల్ చేసి ఒకవేళ వాళ్లు కథ మార్చకపోయినా సరే సెకండ్ ఆప్షన్ కింద మరోసారి ఆ సినిమాలో నటించడానికి ట్రై చేస్తుందట. అలా బెట్టు చూపిస్తుంది అంటూకామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంత బతుకు బ్రతికి ఆఖరికి డైరెక్టర్స్ ని అడుక్కోవలసిన పరిస్థితి వచ్చిందా ..? నీకు అంటూ శ్రీ లీలా హేటర్స్ మరింత స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు..!!