జీవితం సంకనాకి పోయే నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్..ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా చక్కగా నటించే హీరోయిన్స్ ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారో సిగ్గు, మొహమాటం బిడియం అనేటివి పూర్తిగా లేకుండా బరితెగించి పోతున్నారు . అది ప్రూవ్ చేయడానికి.. చాలామంది హీరోయిన్స్ అలా చేశారు . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది మహానటి కీర్తిసురేష్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతుంది .

తమన్నా – రష్మిక మందన్నా – తాప్సి – రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా మంచి పాత్రలు పోషించి మంచి పేరును క్రియేట్ చేసుకున్నారు . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళగానే లిప్ లాక్ సీన్స్ లో..బోల్డ్ సీన్స్ తో అభిమానుల గుండెల్లో రాడ్లు దించేశారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ . ఇప్పుడు కీర్తి సురేష్ కూడా లిప్ లాక్ సీన్స్ చేస్తున్నట్లు ఓ టాక్ వైరల్ అవుతుంది.

స్టార్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమా మే 31న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఇందులో కీర్తి – వరుణ్ ల మధ్య కొన్ని బోల్డ్ లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా కమిట్ అయిందట కీర్తి సురేష్ . అందులో కూడా టూ హాట్ గా కనిపించటానికి సిద్ధపడిందట. దీంతో కీర్తి సురేష్ జీవితం సంక నాకి పోవడం కన్ఫామ్ అని ఆ దేవుడు కూడా ఇక ఆమెను కాపాడ లేడు అని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు…!!