సెకండ్ మ్యారేజ్ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన జగతి ఆంటీ.. పోస్ట్ వైరల్..

బుల్లితెర నటి జగతి ఆంటీ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఈ సీరియల్ లో ఎంతో చక్కగా సంప్రదాయ కట్టుబొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బుల్లితెర పై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సంచలనాలను సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్ లో చాలా పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలు ఆరబోస్తూ రీల్ లైఫ్ రియల్ లైఫ్ అసలు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. ఇక రీసెంట్గా ఈ నటి తన ఎదపై టాటూ వేయించుకొని ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఆ వీడియో నెట్టింట‌ తెగ వైర‌లైంది. ఇక జ్యోతి రాయ్‌.. తన 20 సంవత్సరాల వయసులోనే పద్మనాభ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు కుమారుడు కూడా ఉన్నాడట.

Jyothi Rai: ಮಗನ ʻಆಟಿಸಂʼ ಕಾಯಿಲೆ ವಿರುದ್ಧ ಹೋರಾಡಿದ್ದ ಜ್ಯೋತಿ ರೈ‌ ಈಗ ಯುವ  ನಿರ್ದೇಶಕನ ಜತೆ ಅಫೇರ್? - Vistara News

అయితే వీరిద్దరూ విడిపోయారని తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ సుక్కు పూర్వజ్‌తో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. ఆమె కూడా తన పేరు పక్కన తుక్కు పూర్వజ్‌ పేరును యాడ్ చేసుకుని కొత్త ఇన్‌స్టాగ్రామ్ పేజీను క్రియేట్ చేసుకుంది. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల జ్యోతి రాయ్ చేసిన ఒక ఇన్స్టా పోస్ట్‌తో వాటన్నిటికీ క్లారిటీ వచ్చేసింది. తాజాగా సుక్కు పూర్వ‌జ్‌ పుట్టినరోజు సందర్భంగా జ్యోతిరాయ్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకుంది. మనం కలిసి ఏడాది అయింది.. అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది.

నా ఫీలింగ్స్ చెప్పడానికి మాటలు సరిపోవడం లేదునీ హగ్స్‌, ల‌వ్‌, సపోర్ట్, పాజిటివ్ థాట్స్, పేష‌న్స్‌, విధేయత, కేరింగ్ అన్నిటికీ చాలా ధన్యవాదాలు. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం. విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే హ‌స్బండ్ లవ్ యూ అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగవారల్ అవుతుంది. అయితే ఇప్పుటి వరకు వీరిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉందంటూ వచ్చిన వార్తలకు ఈ పోస్టులో ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. వీరిద్దరికి వివాహం జరిగిందంటూ ఈ పోస్ట్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. వీరిద్దరు పరిచయమైన ఆరేడు నెలలోనే ప్రేమ పెళ్లి చేసేసుకున్నట్లు తెలుస్తోంది.