అభిమానుల గుండెలు బద్ధలైపోయే విషయాని చెప్పిన హాట్ ఆంటీ జ్యోతి రాయ్.. ప్రూఫ్ తో సహ బయటపెట్టేసిందిగా..!!

జగతి ఆంటీ .. ఈ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనకు తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ .. ఒక పాన్ ఇండియా హీరోయిన్ దక్కించుకున్న క్రేజ్ కంటే త్రిపుల్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్న జగతి ఆంటీ అలియాస్ జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో ఏవిధంగా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం .

సీరియల్ లో అమ్మ పాత్రలో కనిపించినప్పటికీ ..రియల్ క్యారెక్టర్ లో మాత్రం చాలా హాట్ హాట్ గా కనిపిస్తూ వచ్చింది. సెక్సీ ఫొటోస్ తో కుర్రాళ్లను ఫిదా అయిపోయేలా చేసింది . రీసెంట్ గా జ్యోతి అభిమానులతో చిట్ చాట్ చేసింది . ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ మీ వయసు ఎంత అంటూ ప్రశ్నించారు..? దానికి ప్రూఫ్ తో సహా బయట పెడుతూ తన పాన్ కార్డును రివిల్ చేసింది జ్యోతి రాయ్.

4-7-1994లో జన్మించాను అని.. తన వయసు 30 సంవత్సరాలు అని ఓపన్ గా చెప్పుకొచ్చింది . చూడడానికి ఆంటీలా కనిపిస్తున్నావు .. నీ వయసు ఇంత తక్కువ అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. మరొక పక్క నిన్ను ఆంటీ అనడానికి నోరు రావడం లేదు అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ జ్యోతి రాయి షేర్ చేసుకున్న స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తానికి తన వయసును ఇలా బయటపెట్టేసింది జగతీ ఆంటీ..!!