హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు ఈ నష్టాలకి గురవ్వాల్సిందే..!

చాలామంది తమకి కొంచెం హెడేక్ గా ఉంటే ఎక్కువ మసాజ్ కి మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది. ఆ సమయంలో హెడ్ మసాజ్ చేపించుకున్నప్పుడు ఎంతో రిలీఫ్ కలుగుతుందో అంతే చెడు కూడా కలుగుతుంది.

తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా మారుతుంది. రోజు హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. మసాజ్ కు అలవాటు పడితే అది సమయానికి అందనప్పుడు మరింత నొప్పి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా తరచూ మసాజ్ చేయడం ద్వారా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. మసాజ్ వల్ల జుట్టులో తేమ పెరికి జిడ్డుగా మారుతుంది కూడా.

హెడ్ మసాజ్ ఒకటి రెండు సార్లు అయితే ఓకే కానీ రోజు చేపించుకోవడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల హెడ్ మసాజ్ రోజు చేయించుకునేవారు జాగ్రత్తగా ఉండండి. లేదంటే అనేక ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం మసాజ్ చేపించుకునేది రిలీఫ్ కోసం అదే మసాజ్ మనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అంటే మానేయడం చాలా బెటర్.