అమ్మ బాబోయ్.. మన తెలుగు హీరోని తెగ వాడేసుకుంటున్న జగతీ ఆంటీ.. యవ్వారం తేడాగా ఉందే..!

జ్యోతి రాయి .. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్న పేరు . పాన్ ఇండియా బ్యూటీస్ కూడా ఈ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుని ఉంటారు అని అనుకోము.. అలాంటి ఓ క్రేజీ పాపులారిటీని దక్కించుకుంటుంది . హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . రీసెంట్గా జగతి ఆంటీ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు .

దానికి సమాధానంగా ఆమె పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకు వచ్చింది . అంతేకాదు జ్యోతిరాయ్ కొన్ని రోజుల ముందే తన భర్త కాని భర్త సుఖ పూర్వ రాజ్ తో ఆన్లైన్ ద్వారా నాటి రొమాన్స్ చేసింది . దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి . అయితే అందులో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని వాడుకోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో జ్యోతి రాయి పవన్ కళ్యాణ్ ని వాడుకునేస్తుంది అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

మొత్తానికి ఒకే ఒక్క దెబ్బతో మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకునే స్ట్రాటజీ వేసింది జ్యోతిరాయ్ అంటూ కొందరు పొగుడుతుంటే .. మరి కొందరు బూతులు తిడుతున్నారు. ప్రజెంట్ జ్యోతి రాయ్ పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. అంతేకాదు త్వరలోనే ఎన్ టీఆర్ సినిమాలోను నటించబోతుందట. పలు భారీ ఆఫర్స్ ఆమె చేతిలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయ్..!!