ఛీ ఛీ.. ఇదేం ఛండాలం..కడుపుతో ఉన్న సిగ్గులేకుండా గబ్బు పనులు చేస్తున్న హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్గా మారిపోయింది . పర్సనల్ విషయాలను కూడా పబ్లిక్ గా షేర్ చేసుకోవడం.. కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు. కానీ మరీ పచ్చిగా నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాలను కూడా షేర్ చేసుకుంటారా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. రీసెంట్ గా హీరోయిన్ అమలాపాల్ చేసిన పని ఇప్పుడు అభిమానులకి ఫీజులు ఎగిరిపోయేలా చేస్తుంది.

అమలాపాల్ డస్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది . కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయించుకుంది . అయితే రీసెంట్ గా ఆమె జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది . పెళ్లి చేసుకున్న వెంటనే ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ అందించింది. బేబీ బంప్ తో రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ వచ్చింది అమలాపాల్. రీసెంట్గా అమలాపాల్ షేర్ చేసిన వీడియో అభిమానులకి మింగుడు పడడం లేదు .

అమలాపాల్ బేబీ బంప్ తో తన భర్తతో రొమాన్స్ చేస్తూ కనిపించింది . భర్త కూడా మరి ఓవర్ ఆక్టింగ్ చేస్తూ ఆమెపై ప్రేమలు కురిపించేసాడు . తూలిపోతూ ఆమెని దగ్గరికి తీసుకుంటూ వామ్మో ఆ రొమాన్స్ చెప్తే కాదు చూస్తేనే అర్థమవుతుంది. దీంతో అమలాపాల్ అతగాడిని దగ్గరికి తీసుకొని ముద్దులతో ముంచేసింది . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇదేం దరిద్రం రా బాబు అంటూ అమలాపాల్ ను తిట్టిపోస్తున్నారు జనాలు . కడుపుతో ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోలేవు అంటూ బూతులు తిడుతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)