3 నైట్స్..4 డేస్ ..ఫారిన్ కంట్రీ లో ముసలి డైరెక్టర్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకన్నా గుట్టు చప్పుడు కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో యవ్వరాలు నడిపే జంటలే ఎక్కువ . పెళ్లయిన.. మంచి భర్త.. మంచి భార్య ఉన్న.. కొంతమంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. హీరోయిన్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా కొన్ని రహస్య యవ్వారాలు నడుపుతూ ఉంటారు. మంచి ఆస్తిపాస్తులు ఉన్న స్టార్స్ కూడా ఇలా కక్కుర్తి పడుతూ ఉండడం గమనార్హం.

కాగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ నడుపుతున్న చీకటి బాగోతం ఇప్పుడు బయటపడి నెట్టింట వైరల్ గా మారింది . పేరుకు పెద్ద బడా డైరెక్టర్ అయినా సరే కొన్ని విషయాలలో కంట్రోల్ చేసుకోలేడు ఈ ముసలి డైరెక్టర్ అంటూ జనాలు మండిపడుతున్నారు. తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో చాలా సరదాగా మూవ్ అవుతూ షూటింగ్ పేరిట ఫారం కంట్రీస్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారట .

ఇది షూటింగ్ లొకేషన్స్ కోసం అని చెప్పి గడిపే రొమాంటిక్ టూర్ అంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఆయనపై విరుచుకుపడుతూనే ఉంటారు. రీసెంట్గా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తో ఆయన ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది . 4 డేస్ త్రీ నైట్స్ అంటూ ఓ బిగ్ ప్లాన్ వేసుకొని మరి జాలిగా గడిపేస్తున్నాడట. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమైన.. ఈ వయసులో కూడా ఇలాంటి కోరికలు ఉన్నాయా..? నీకు అంటూ జనాలు మండిపడుతున్నారు..!!