స్పీచ్ మధ్యలో డైరెక్టర్ ఆ మాట అనేసరికి..స్టేజీ పైనే ఏడ్చేసిన పూర్ణ..!!

పూర్ణ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సీమ టపాకాయ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించిన పలు సినిమాలలో హీరోయిన్గా.. పలు సినిమాలలో గెస్ట్ పాత్రలుగా మరికొన్ని సినిమాలలో పూర్ణ ఇంపార్టెంట్ పాత్రలో నటించి అదరగొట్టేసింది. రీసెంట్గా ఆమె పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది .

ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుంది . రీసెంట్ గా ఆమె నటించిన సినిమా డెవిల్. ప్రముఖ డైరెక్టర్ మిస్కి సోదరుడు సవరకట్టి చిత్రం సేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోనే మీడియా ఈవెంట్ లో మాట్లాడిన చిత్ర బృందం సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చాలా ఓపికగా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది .

ఇదే మూమెంట్లో దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా ఇష్టం అని.. అందుకే సినిమాలను డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తామమి చెప్పుకొచ్చారు. పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కొత్త ఛాన్స్ వస్తే పడుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు మిషిన్ మాట్లాడుతూ సినిమా గురించి చెప్పడమే కాకుండా చిత్రంలో నటించిన పూర్ణ అద్భుతంగా నటించారు అని ..నాకు ఆమెకు ఏదో ఉంది అంటూ పుకార్లు రాస్తున్నారు అని అదంతా ఫేక్ అని ఆమె నాకు తల్లి లాంటిది అని.. వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతాను “అని ఎమోషనల్ గా మాట్లాడారు . ఆయన మాటలు విని భావోద్వేగానికి గురైపోయింది పూర్ణ. స్టేజి పైన ఏడ్చేసింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by CinemaSpeak (@instacinemaspeak)