సానియా-షోయబ్ విడాకుల వెనుక టాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయే న్యూస్ ఇది..!?

సోషల్ మీడియాలో ప్రెసెంట్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు ఏ విధంగా హైలైట్ గా మారాయో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో సమాజంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు. అయితే వాళ్లందరి విడాకుల్లోకి ప్రత్యేకంగా నిలిచింది షోయబ్ – సానియా విడాకులు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారు అంటూ సానియా మీర్జా తండ్రి అఫీషియల్ గా ప్రకటించాడు .

అంతేకాదు షోయబ్ మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు . పాకిస్తాన్ నటి సనా జావేద్ ని.. పెళ్లి చేసుకున్న పిక్చర్స్ నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. కాగా సానియా విడిపోవడానికి కారణం ఒక తెలుగు హీరో అన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సానియా మీర్జాతో గత కొంతకాలంగా ఆ హీరో చనవుగా మూవ్ అవుతున్నాడట . అంతేకాదు ప్రైవేట్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారట .

వీళ్లిద్దరి మధ్య యవ్వారం తేడాగా ఉంది అంటూ షోయబ్ నిందించడం .. వార్న్ చేయడంతోనే సానియా అతగాడికి విడాకులు ఇచ్చేసింది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇదంతా ఫేక్ అని సానియా మీర్జా క్యారెక్టర్ అలాంటిది కాదు అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాను మాత్రం షేక్ చేసి పడేస్తుంది..!!