బిగ్ షాకింగ్: అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసి పడేసిన నయనతార.. అయోమయంలో విగ్నేష్ శివన్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నయనతార – విగేశ్ శివన్ మధ్య గొడవ మొదలైందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . నయనతార సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్ .. ఆమె నటించే సినిమాలు ఎంతలా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయో మనకు తెలిసిందే.

అలాంటి నయనతార యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత ఈ జంట చాలా అన్యోన్యంగా ఉండింది. అయితే రీసెంట్గా విగ్నేష్ శివన్ ఎల్ఐసి అనే సినిమాను అనౌన్స్ చేశారు . ఈ సినిమా పేరు వల్ల మాకు ఇబ్బందులు కలుగుతాయి అంటూ కోర్టును ఆశ్రయించింది ఎల్ఐసి సంస్థ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

అంతేకాదు ఈ సినిమా ద్వారా ఈ సినిమాలో నటించడానికి ముందు ఒప్పుకున్న నయనతార.. ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుంటుందట. అగ్రిమెంట్ ని కూడా క్యాన్సిల్ చేసేసిందట. సొంత భర్త డైరెక్షన్ సినిమాలు ఉంటే .. ఆమె తప్పుకుంటూ ఉండటం ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమా నయన్ – విగ్నేష్ ల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది అంటున్నారు అభిమానులు..!!