మహేశ్ లైఫ్ లో ఆ హీరోయిన్ మోస్ట్ స్పెషల్.. భార్య నమ్రత కంటే ఎక్కువే..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లైఫ్ లో ఆ హీరోయిన్ మోస్ట్ స్పెషల్ నా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది . మహేష్ బాబు తన కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించాడు .. స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. రొమాంటిక్ సీన్స్ లో నటించాడు .. కానీ అందరికన్నా హీరోయిన్ త్రిష ఆయన లైఫ్ లో క్రేజీ స్థానాన్ని అందుకునేసింది.

అప్పటివరకు మహేష్ బాబు ఎవ్వరికి డైరెక్ట్ లిప్ కిస్ ఇవ్వలేదు. త్రిష తో డైరెక్ట్ లిప్ లాక్ లో నటించాడు. అంతేకాదు ఆయన ఆ తర్వాత ఎవరితో కూడా అలాంటి సీన్స్ లో నటించలేదు . అంతెందుకు తన భార్య నమ్రతతో కూడా స్క్రీన్పై అలాంటి సీన్స్ లో నటించలేదు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

మహేష్ బాబు లైఫ్ లో త్రిష మోస్ట్ ఇంపార్టెంట్ అని ..మోస్ట్ స్పెషల్ అని ..భార్య నమ్రత కూడా ఆ స్థానాన్ని ఎప్పటికీ అందుకోలేకపోతుందని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు . సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన లుక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తో చరిత్ర సృష్టించబోతున్నాడు మహేశ్..!!