ప్రశాంత్ వర్మ అభిమానులకు గుండెలు బద్దలైపోయే న్యూస్.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

ప్రశాంత్ వర్మ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకున్న పేరు. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు బాగా ఉన్నప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు . కానీ హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మారు మ్రోగిపోతుంది . ప్రశాంత్ వర్మ రీసెంట్గా తేజ సజ్జను హీరోగా పెట్టి హనుమాన్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా కోసం ఆయన చాలా చాలా కష్టపడ్డాడు. అయితే ఏదైనా సినిమా హిట్ అయితే హీరో బాగా పాపులారిటీ దక్కించుకుంటాడు. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత డైరెక్టర్ బాగా క్రేజ్ సంపాదించుకునేసాడు . ఇప్పుడు అమ్మాయిల క్రష్ లిస్ట్ లో ప్రశాంత్ వర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు . చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉండేసరికి ..

ఈ డైరెక్టర్కు పెళ్లి కాలేదని అంతా అనుకుంటున్నారు . కానీ అక్కాడే అమ్మాయిలు పప్పులో కాలేశారు. చక్కగా ఉండటంతో ప్రశాంత్ వర్మ ని అందుకే గర్ల్స్ బాగా ఇష్టపడుతున్నారు . అయితే ప్రశాంత్ వర్మ కు పెళ్లి అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ అవుతూ ఉండడంతో వాళ్ల గుండెలు బద్దలై పోతున్నాయి . ఆ అమ్మాయిలు తమ క్రష్ లిస్టు నుంచి ప్రశాంత్ వర్మను తీసేస్తున్నారు..!!