తేజ “హనుమాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి .. ప్రభాస్ రాకుండా చెడ దొబ్బింది ఎవరో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే తేజ సజ్జా నటించిన హనుమాన్ – మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా గుంటూరు కారం సినిమాకి సంబంధించి ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో మనకు తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అని గుంటూరు కారంకి ఎక్కువ ఇస్తున్నారు అని ఫ్యాన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సిన ప్రభాస్ ని లాస్ట్ మినిట్లో ఆపేసారు అంటూ సరికొత్త న్యూస్ వైరల్ అవుతూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు . నిజానికి హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరు కావాల్సి ఉన్నింది. కానీ ప్రభాస్ లుక్ లీక్ అయిపోతుంది అంటూ మారుతి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళకుండా అడ్డుకున్నారట .

సంక్రాంతి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నాడు మారుతి ..అలాంటి టైంలో నువ్వు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తే చాలా కష్టం అంటూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళకుండా అడ్డుకున్నారట. దీంతో ఆ స్థానంలోకి చిరంజీవి రావాల్సి వచ్చింది. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి మారుతి ఏదో బ్యాక్ గ్రౌండ్ లో బిగ్ స్కెచ్ నే వేయబోతున్నాడు అనే విషయం మాత్రం బాగా అర్ధమైపోయింది..!!