“కోరిక తీరుస్తా..ఆఫర్ ఇస్తారా..?”.. కాల్ చేసి అడుగుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!?

టైం.. టైం బాగోలేకపోతే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని మన ఇంట్లోని పెద్దవాళ్లు ఎప్పుడో చెబుతూ ఉంటారు . అందుకే టైం ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెత మనకి ఎప్పుడూ కూడా మన ఇంట్లోని పెద్దవాళ్లు గుర్తు చేస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా ఒక హీరోయిన్ చేసిన పని ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అమ్మడు ఒకప్పుడు బాగా స్టార్ హీరోయిన్ . చేసింది మూడు నాలుగు సినిమాలే మంచి హీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కక్కుర్తి పడి వ్యభిచార కేసులో ఇరుక్కునింది . ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తుంది ఈ హీరోయిన్ . అయితే అవకాశాలు రాబట్టాలి అంటే టాలెంట్ కన్నా ముందు ఓపెన్ గా మాట్లాడే తత్వం ఉండాలి అంటూ డైరెక్టర్లకి ఓపెన్ గా కాల్ చేసి మరీ..

“ఆఫర్ ఇవ్వండి మీ కోరిక తీరుస్తాను” అంటూ అమ్మడు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తుందట. ఇది తెలుసుకున్న జనాలు తిట్టిపోస్తున్నారు . కనీసం కూలి పని చేసుకొనైనా బ్రతకచ్చుగా.. ఇలాంటి చీప్ పనులు అవసరమా అంటూ ఫైర్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీ మరింత దారుణంగా దిగజారి పోవడానికి కారణం ఇలాంటి హీరోయిన్స్ అంటున్నారు జనాలు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ క్య్స్స్టింగ్ కౌచ్ ని వ్యతిరేకిస్తూ ఉంటే మరికొంతమంది హీరోయిన్స్ మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..!!