బ్లూ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయిన రీతు శర్మ.. ఫొటోస్ వైరల్..!

టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రీతు శర్మ. పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక తన అందచందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.

ఇక ఈమెకి పెళ్లిచూపులు సినిమా అనంతరం అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ప్రస్తుతం మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరపోస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

అంతేకాకుండా వాలు బ్లౌజ్ ధరించి కోర చూపులతో పిచ్చెక్కించింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఇక ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు..” ఇంత అందం ఎవరికీ సొంతం అవుతుందో కానీ వాడు లక్కీ ఫిలో. సూపర్ ఉంది భయ్యా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.