నా సామి రంగ అనేటట్టుగా అషికా రంగనాథ్ ఘాటు ఫోటోలు.. ఈ పిల్ల కళ్ళల్లో ఏదో మాయ ఉంది..!

నా సామి రంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన మొట్టమొదటి సినిమా ” నా సామి రంగ “. ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈమెని మొట్టమొదటిసారి నాగార్జున సరసన చూసి అందరూ షాక్ అయ్యారు.

ఎంత అందంతో కూడిన ఈ ముద్దుగుమ్మ ఇన్నాళ్లు సినిమాల్లోకి ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు కూడా. ఇక అలా పాపులారిటీ దక్కిందో లేదో ఇలా సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడం మొదలు పెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన అంద చందాలను ఆరబోస్తూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.

ఇక తాజాగా బ్లాక్ సారీ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నటించిన నా సామెరంగా సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని సాధిస్తే ఈమె కెరీర్ పూర్తిగా మారిపోతుందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కనుక అటు ఇటు అయితే మాత్రం ఈమె కెరీర్ కి కూడా బ్రేక్ పడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.