పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ కాంబో.. ఆ స్టార్ హీర తో ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ.. ఇక ఫ్యాన్స్ నీ ఆపలేం రా బాబోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో షేక్ చేసేస్తుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటిది ఆ హీరో మరొక హీరోతో మల్టీస్టారర్ చేస్తున్నారు అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి డబల్ పూనకాలు తప్పవు . అలాంటి పూనకాలను ఎంజాయ్ చేస్తున్నారు ప్రెసెంట్ రెబెల్ హీరో ఫ్యాన్స్ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ రీసెంట్గా సలార్ అనే సినిమాలో నటించాడు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . తర్వాత కల్కి – రాజా సాబ్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు. అంతేకాదు స్పిరిట్ సినిమాలో కూడా నటించబోతున్నాడు . అయితే ఈ సినిమాల తర్వాత ప్రభాస్ కొత్త డైరెక్టర్లకు కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగిన దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి నిజం కాదు అంటున్నారు అభిమానులు .

అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో మాత్రం ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ స్ట్రాంగ్ బజ్ నెలకొంది . ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడట. అయితే ఆ హీరోని సస్పెన్స్ లో ఉంచేశారు మూవీ టీం . ప్రభాస్ పేరును మాత్రమే ట్రెండ్ చేస్తున్నారు కానీ ఆ స్టార్ హీరో పేరుని ఎక్కడ వినిపించడం లేదు . అయితే టాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరే ఈ సినిమాలో నటించబోతున్నారు అని ఇది పూర్తిగా లవబుల్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అంటూ చెప్పుకు వస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!