స్కిన్ ఫిట్ టాప్ లో స్ట్రక్చర్ షో చేస్తూ కుర్రాళ్లలో హిట్ పెంచేస్తున్న నాగ చైతన్య లవర్..

గుఢ‌చారి సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభితా దూళిపాళ్ల. తెలుగు అమ్మాయి అయినప్పటికీ నార్త్ బ్యూటీ ని మించిపోయేలా గ్లామర్ షో తో రెచ్చిపోతూ ఉంటుంది. 30 ఏళ్లు దాటిన కుర్ర హీరోయిన్లకు జలస్ పుట్టెంత అందంగా యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. టాలీవుడ్ లోనే కాక తమిళ్, హిందీ భాషల్లోనూ ఎన్నో అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నాగచైతన్యతో లవ్ లో ఉందంటూ.. డేటింగ్ చేస్తుందంటూ.. ఇంకా ఎఫైర్ కొనసాగుతూనే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ పై బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రూమాస్ పక్కన పెడితే సినీ కెరీర్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా నటించిన మణిరత్నం పొన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాలో త‌న న‌ట‌న‌తో మంచి మార్కులు కొట్టేసింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తున్న ఈమె గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ది నైట్ మేనేజర్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది.

కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టించే పనిలో ఉంటుంది. తాజాగా స్కిన్ టైట్ టాప్ లో జీన్స్ ధ‌రించి.. నిలువెల్లా పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ క్లివిస్ షో చేస్తుంటే కుర్రాళ్ళు మత్తులో మునిగితేలుతున్నారు. మరోవైపు థండర్ థైస్ చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది శోభితా. ఈ బ్యూటీ హాట్ హాట్ పిక్స్ నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి.