ఇండస్ట్రీకి మరో శ్రీ లీల దొరికేసిందోచ్.. టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ ఫిగర్..కుర్రాళ్లకి పండగే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  సినిమా ఇండస్ట్రీలోకి మరో శ్రీలీల  వచ్చిందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది.  శ్రీ లీల కన్నడ బ్యూటీ  అయినా తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలను చేతిలో పట్టుకొని టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి .

ఈ క్రమంలోనే శ్రీ లీల సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతోంది అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఇదే మూమెంట్లో శ్రీ లీల బ్రేక్ చెప్పిన అలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ మరొక బ్యూటీని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఆమె మరెవరో కాదు ఆశికా రంగన్నాథ్ . అమిగోస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ రీసెంట్గా నా సామి రంగ అనే సినిమాతో హిట్ అందుకుంది .

ఈ బ్యూటీ కూడా చాలా చక్కగా ఉంటుంది.  చాలా మంచిగా నటిస్తుంది . శ్రీ లీల రీప్లేస్మెంట్ కి పర్ఫెక్ట్ ఫిగర్ అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల పేరు తో పాటు ఆశిక రంగనాథ్ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. చూద్దాం ఈ బ్యూటీ ఎలా రానిస్తుందో సినీ ఇండస్ట్రీలో.. లెట్స్ వెయిట్ అండ్ సీ..!!