ఆ ఒక్క పని చేస్తే శ్రీలీల కెరీర్ బాగుపడిన్నట్లే.. ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్..!!

శ్రీ లీల .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . శ్రీ లీల సినిమాలో ఉంటే సినిమా ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేస్తుంది అంటున్నారు జనాలు . రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్  దక్కించుకునింది . అయినా సరే కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి పడేస్తుంది.  దానికి కారణం శ్రీలీల డాన్స్ అంటున్నారు శ్రీ లీల అభిమానులు .

ఈ సినిమాలో శ్రీలీల విజృంభించేసింది.  కేవలం డాన్స్ కోసమే ఈ సినిమాని చూసే జనాలు కూడా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే శ్రీ లీలను కేవలం డాన్స్ కోసమే పెట్టుకుంటే రానున్న రోజుల్లో ఆమె కెరియర్ పాడైపోతుంది అని శ్రీలీలను తన నిర్ణయంలో మార్పులు తీసుకోవాలి అని .. డైరెక్టర్స్ ఏది చెప్తే దానికి తల ఊపకూడదు అని ఫాన్స్ సజెషన్స్ చేస్తున్నారు.

ఆ ఒక్క మార్పు చేసుకుంటే శ్రీలీల కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు .చూద్దాం మరి శ్రీలీల ఏం చేస్తుందో.?? ప్రజెంట్ ఆమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి. 10లో ఐదు సినిమాలు బడా హీరోలవే కావడం గమనార్హం.  ఈ ఐదు సినిమాల్లో ఏ రెండు సినిమాల హిట్ అయినా సరే శ్రీలీల మళ్లీ ఇండస్ట్రీలో పునర్ వైభవం అందుకుంటుంది..!!