మన డార్లింగ్ ప్రభాస్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ రోజే నిశ్చితార్ధం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే యస్ అన్న  సమాధానమే వినిపిస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు బోలెడన్ని వైరల్ అయ్యాయి .

అయితే ఈసారి మాత్రం ప్రభాస్ పెళ్లి వార్తలో అబద్ధం లేదు అని ఇది నిజం అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.  ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట . మార్చి 17 నిశ్చితార్ధం.. ఏప్రిల్ 21న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రెబల్ ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం సోషల్ మీడియాలో లీక్ వైరల్ గా మారింది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్ అనుష్క శెట్టి ను ప్రభాస్ ప్రేమిస్తున్నాడు అని త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ ప్రచారం జరుగుతుంది. బహుశా ప్రభాస్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..? అని జనాలు చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?? ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!