సంక్రాంతి వేల ఘాటు అందాలతో రెచ్చిపోయిన కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరపోస్తుంది. ఈమె నటించిన మొట్టమొదటి సినిమా ” ఉప్పెన ” తో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అనంతరం రెండుమూడు హిట్లు పడినప్పటికీ కానమావి ఫ్లాప్లే ఉండడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కి బ్రేక్ పడింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుంది కృతి శెట్టి. ఇక తాజాగా బ్లూ కలర్ సారీ కట్టి.. వాలు బ్లౌజ్ ధరించి కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. అంతేకాకుండా ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండగా..” ఈ ముద్దుగుమ్మ కి ఇంత అందం ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం సినిమా అవకాశాలు రావడం లేదు. ఈమె కెరీర్ ని ఈమె నాశనం చేసుకుందని చెప్పొచ్చు. సరైన స్క్రిప్స్ ఎంచుకోక ఎలా అయిపోయింది. ఇంకా సంక్రాంతి సందర్భంగా తన ఫ్యాన్స్ కి ఇలా ట్రీట్ ఇచ్చిందా? ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.