హమ్మయ్య.. ఫైనల్లీ త్రివిక్రమ్ కి బకరా హీరో దొరికేశాడు.. ఆ దరిద్రుడు ఎవరంటే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఈ పేరు చెప్తే ఒకప్పుడు ఏ రేంజ్ లో అరుపులు వినిపించాయో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మాత్రం మారిపోయింది . త్రివిక్రమ్ అన్న పేరు చెప్తే మాత్రం పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేది పక్కన పెడితే రాళ్లు చెప్పులు విసురుతున్నారు . అసలు ఆయన ఒక డైరెక్టరా..? ఆయన తెరకెక్కించేవి సినిమాలా..? అంటూ మండిపడుతున్నారు .

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా డిజాస్టర్ అయింది . కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన టాక్ ప్రకారంగా మాత్రం అస్సలు సాటిస్ఫై చేయలేదు . అయితే నెక్స్ట్ త్రివిక్రమ్ పనిచేసే హీరో ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు నాని అని.. మరికొందరు వెంకటేష్ మరికొందరు అల్లు అర్జున్ అంటూ బాగా స్ప్రెడ్ చేశారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒక తెలుగు ఫ్లాప్ హీరో తో సినిమాకు కమిట్ అయ్యాడట . ఆయన ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు . వరుసగా అన్ని ప్లాపులే మరి అలాంటి హీరోని ఎందుకు చూస్ చేసుకున్నాడు త్రివిక్రమ్ అనేది ప్రశ్నార్ధకంగా మారింది . దీంతో దరిద్రమైన జాతకం అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!