హవ్వ.. పెళ్లికి ముందే రామ్ చరణ్ అలా చేశాడా..? మెగా సాంప్రదాయం అంటే ఇదేనా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక విషయం మంచి కారణంగా కన్నా కూడా చెడు కారణంగా మెగా ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. రీసెంట్ గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని బాగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు .

రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అయినా సరే క్లింకార తో టైమ్ స్పెండ్ చేస్తూ ఫ్యామిలీకు ప్రొఫెషనల్ లైఫ్ కు సమాంతరమైన న్యాయం చేస్తున్నాడు . నిజానికి ఈ మధ్యకాలంలో డేటింగ్ కల్చర్ ఎక్కువగా చూస్తున్నాం . అయితే రామ్ చరణ్ సైతం ఉపాసనతో డేట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కానీ మెగాస్టార్ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదట .

కచ్చితంగా మనం సాంప్రదాయాలను గౌరవించాలి .. పెళ్లికి ముందు డేటింగ్ ఇవంతా నేను ఒప్పుకోను.. అంటూ తగ్గేసి చెప్పాడట. దీంతో రామ్ చరణ్ తండ్రి మాటను కాదనలేక ఆయనకు డేటింగ్ చేయాలని ఉన్న కూడా సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏది ఏమైన ఎవ్వరు ఎన్ని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం సాంప్రదాయాలను బాగానే ఫాలో అవుతాడు అన్నది నిజం..!