సమంత – సాయి పల్లవి ఇద్దరిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కూడా నమ్మలేని నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత హీరోయిన్ సాయి పల్లవిలకు సంబంధించిన ఈ వార్త జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సమంత – సాయి పల్లవి లో ఉన్న గుడ్ క్వాలిటీస్ వాళ్ళ బిహేవియర్ అన్ని మనకు తెలిసిందే . అయితే హీరోయిన్ సమంత హీరోయిన్ సాయి పల్లవి లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇద్దరు మొండి ఘట్టాలే.. తాము అనుకున్న పని జరగాలి అనే టైప్ .. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు.. ఎంతకైనా తెగిస్తారు . అంతేకాదు వీళ్ళిద్దరూ చాలా చైల్డిష్ బిహేవియర్.. ఏజ్ పెరిగినా కూడా చిన్న చిన్న సరదాలకు మురిసిపోతూ ఉంటారు. మరి ఈ ముఖ్యంగా వీళ్ళల్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ కోపం. కోపం వస్తే స్పాట్లో డెసిషన్స్ తీసేసుకుంటారు .

అది చాలా చాలా ప్రమాదకరం . కోపంలో తీసుకునే నిర్ణయాలు ఏవి మనకి మంచి చేయవు అంటూ ఎంతో మంది పెద్దలు చెప్పుకొచ్చారు . అంతేకాదు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్లను ఇదే విషయంలో వార్న్ చేస్తూ ఉంటారట . అయితే ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపంలో తీసుకున్న డెసిషన్స్ కి కట్టుబడి ఉంటారట..!!