నాగశౌర్య భార్య నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా..? మొగుడినే మించిపోయిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ – బన్నీ – వరుణ్ తేజ్ – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల భార్యలు ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నారో మనం చూస్తున్నాం . రీసెంట్గా నాగశౌర్య భార్య కూడా అదే స్థాయిలోకి వెళ్లిపోయింది . మనకు తెలిసిందే రీసెంట్ గానే నాగశౌర్య భార్య అనుష శెట్టి అనే అమ్మాయిను పెళ్లి చేసుకున్నాడు.

వీళ్ళ పెళ్లి చేసుకుని ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు . త్వరలోనే ఈ జంట దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినాలి అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే నాగశౌర్య భార్య మంత్లీ ఇన్కమ్ నెట్టింట వైరల్ గా మారింది . అనూష శెట్టి ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్ . ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్ చేసినందుకు 50 లక్షలు చార్జ్ చేస్తుందట. చాలా ఫేమస్.. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుందట .

చాలా డిఫరెంట్ టేస్ట్ . నాగశౌర్య ఒక సినిమాలో నటించినందుకు రెండు కోట్లు – మూడు కోట్లు తీసుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన హిట్టు కొట్టింది కూడా లేదు . అలాంటి నాగశౌర్య వైఫ్ నెలకి దాదాపు మూడు నాలుగు కోట్లు ఈజీగా సంపాదించేస్తుందట. ఒక ఇల్లు డిజైన్ చేస్తేనే 50 లక్షలు ఆమె నెలకి కచ్చితంగా ఒక నాలుగు ఐదు ఇళ్లులు అయినా డిజైన్ చేస్తుందట . ఆ విధంగా చూసుకున్న ఆమెకు నాగశౌర్య కన్నా ఎక్కువ సంపాదిస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!