ఇండస్ట్రీలో మరో జంట బ్రేకప్.. విడాకులు తీసుకోబోతున్న పాన్ ఇండియా డైరెక్టర్.. ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో విడాకులు తీసుకున్న తర్వాత ఎలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారో కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ జంటలు విడాకులు తీసుకున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు పాన్ ఇండియా డైరెక్టర్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ డైరెక్టర్ తన భార్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడట. పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక పబ్లిసిటీ పాపులారిటీ పెరగడం తద్వారా ఆయనకు సంబంధించిన నెగటివ్ వార్తలు సోషల్ మీడియాలో రావడం మొదలైయాయి. ఆయనకు మరో హీరోయిన్ కి మధ్య ఏదో ఉందని వార్తలు రావడంతో హర్ట్ అయిన భార్య..

నిలదీయగా వాళ్ళ మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయట . అలా అలా ఆ గొడవలు పెరిగి ఇప్పుడు విడాకులు తీసుకునే స్థాయికి వచ్చేస్తాయట . దీంతో ఫాన్స్ బాధపడిపోతున్నారు. అంత పెద్ద డైరెక్టర్ తన భార్యకి నిజం చెప్పుకోలేడా..? అంటుంటే.. మరి కొందరు నిజంగానే ఆ డైరెక్టర్ కి ఎఫైర్ ఉందేమో అంటున్నారు..!