“అలా చూసే వాళ్లందరు దొంగ నా కొడుకులే”.. యంగ్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో ధైర్యంగా మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ . వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు . ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అవకాశాలు రావు అన్న భయమో లేదా..? వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి అన్న టెన్షనో.. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది హీరోయిన్స్ సైలెంట్ గా ఉంటారు . మీడియా ముందు నవ్వడం.. మీడియా వెనక తిట్టుకోవడం తప్పిస్తే పెద్దగా ఏమీ మాట్లాడరు.

కొంతమంది మాత్రం దమ్ముతో నిక్కాస్ గా డైరెక్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు . అలాంటి వాళ్ళల్లో ఒకరే మృణాల్ ఠాకూర్ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మృణాల్ ఠాకూర్ చాలా చాలా అందంగా ఉంటుంది . చాలా మంచి మనసు . ఈ విషయం కూడా అందరికీ తెలుసు . రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది .

“పైకి అందరు రొమాంటిక్ సినిమాలు చూడము ఇష్టం లేదు అంటారు ..కానీ దొంగ చాటుగా అందరూ చూసేది రొమాంటిక్ సినిమాలే.. అది అందరికీ తెలుసు. నేను ఓపెన్ గా చెబుతున్నాను నాకు రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు మృణాల్ మాటలను సపోర్ట్ చేస్తున్నారు జనాలు. అలా పైకి ఒకలా వెనక మరొకలా మాట్లాడే వాళ్ళందరూ కూడా దొంగనా డాష్ లే ఎవరైనా సరే అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!