వామ్మో.. శ్రీలీల అలాంటి నిర్ణయం తీసుకుందా..? ఇక టాలీవుడ్ దివాలా తీయ్యాల్సిందే ..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీ లీల ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ వన్ స్థానాన్ని దక్కించుకుంది . మరీ ముఖ్యంగా అమ్మడు ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది . ఒకవేళ సినిమా టాక్ అటు ఇటు ఉన్న కలెక్షన్స్ మాత్రం భారీగానే వసూలు చేస్తాయి అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అయితే రీసెంట్గా శ్రీలీల మేకర్స్ దివాలా తీసే నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ పక్క చదువు మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది శ్రీ లీల . దాదాపు చేతుల్లో 10 సినిమాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల పాటు కాల్ షీట్స్ అన్ని ఫీల్ అయిపోయాయి. ఈ క్రమంలోని శ్రీలీల బాగా అలసిపోయిందట. ఒక్క సంవత్సరం పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పాలనుకుంటుందట .

ఈ నిర్ణయంతో మేకర్స్ దివాలా తీసే స్థాయికి వెళ్లిపోవడం కన్ఫామ్ అంటున్నారు జనాలు. ఫుల్ బిజీగా ఉండే హీరోయిన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా మేకర్స్ కు భారీ బొక్క తప్పదు అంటున్నారు . మరి శ్రీలీల ఏం చేస్తుందో చూడాలి. కాగా శ్రీలీల రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది..!!