ఎంత మంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ జరుపు కున్న..ఆ టాలీవుడ్ హీరో చచ్చిన ఈ పండగను జరుపుకోడు ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది కుల-మతాలకు అతీతంగా అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటారు . అది చాలా మంచి విషయం . స్టార్ సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ అందరూ ఇదే రూట్ ని ఫాలో అవుతూ ఉంటారు . అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఓ బడా హీరో అస్సలు క్రిస్మస్ పండుగ జరుపుకోరు . ఆ విషయం ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గానే క్రిస్మస్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు సినీ సెలబ్రిటీస్ .

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరో మాత్రం క్రిస్మస్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ చేసుకోరు . ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే మానేశారు. తండ్రిగారు బ్రతికున్నప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ తండ్రిగారు మరణించిన తర్వాత ఆ హీరో క్రిస్మస్ వేడుకలకు దూరం అయిపోయారు .

క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకోవడమే మానేశాడు. కారణమేంటో తెలియదు కానీ స్టార్ సెలబ్రిటీస్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటూ ఫంక్షన్ కి ఇన్వైట్ చేసిన వెళ్లరు . దీంతో ఆ టాలీవుడ్ హీరో పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. ప్రజెంట్ ఆ టాలీవుడ్ హీరో ఇండస్ట్రీలో సీనియర్ రోల్స్ చేసుకుంటూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు..!!