2023లో అతి చెత్త మువీ ఇదే.. సినీ ఇండస్ట్రీలోనే ఓ రికార్డ్..!!

మరి కొద్ది రోజుల్లోనే 2023 కి ఎండ్ కార్డు పెట్టి 2024 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. కొత్త సంవత్సరాన్ని కొత్తగా బిగిన్ చేయాలి అని.. కొత్త కొత్త ప్లాన్స్ తో ముందుకెళ్ళిపోతున్నారు నేటి యంగ్ జనరేషన్ . అదే విధంగా 2023 లో జరిగిన చెడులను 2024లో జరిగిన కొత్త విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు స్టార్ సెలబ్రెటీస్ . కాగా ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో 2023 సినిమాలో చాలా చాలా మంచి సినిమాలు పడ్డాయి .

అదే విధంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా పడ్డాయి . భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. వాటిల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది లేడి కిల్లర్ . 2023 మొత్తానికి పరమ చెత్త సినిమాగా నిలిచింది . ఈ సినిమాలో నటించింది కూడా బడా స్టార్సే. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ . భూమి ఫెడనేకర్ .

దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లేడీ కిల్లర్ సినిమాకు వచ్చింది ఎంతో గెస్ చేస్తే మీ మతులు పోతాయ్. ఇంత భారీ స్ధాయిలో కోట్లు ఖర్చు పెటితే ఈ మూవీ మాత్రం రెండంటే రెండు లక్షలు మాత్రమే కలెక్ట్ చేసిందట. మీరు వింటున్నది నిజమే రెండు లక్షల మాత్రమే ఈ సినిమాకి వచ్చాయట. అందుకే ఈ సినిమా ఈ ఏడాది పరమ చెత్త సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది..!!