కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్ తొందరపాటు.. సలార్ బ్యూటీకి సర్జరీ.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది. సలార్ సినిమాలో నటించిన శ్రేయ రెడ్డి – ప్రశాంత్ నీల్ కారణంగా సర్జరీ చేయించుకుందా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రేయ రెడ్డికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె నటన అలా ఉంటుంది . సలార్ సినిమాలో మంచి లీడ్ పాత్రలో నటించిన శ్రేయ రెడ్డి తన కాస్ట్యూమ్‌స్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట .

అయినా సరే రాధా రామ పాత్ర కోసం పెద్దపెద్ద చెవి పోగులు ధరించాల్సిన క్రమంలో ఆమె చెవులకి ఎక్కువగా డ్యామేజ్ జరిగిందట . సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఆమె చెవులకు సర్జరీ కూడా చేయించుకుందట . అంతేకాదు సినిమాలో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రశాంత్ నీల్ తో గొడవ కూడా పడిందట . ఎప్పుడూ బ్లాక్ , గ్రే కలర్ సారీస్ నేనా అంటూ ఎల్లో కలర్ శారీని ఆయనకి ఇష్టం లేకుండానే తెప్పించుకుని మరి సినిమాలో కట్టుకునిందట . దీంతో ప్రశాంత్ నీల్ పేరు మరోసారి వైరల్ గా మారింది.

కాగా భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఈ నెల 22 న ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మొదట గా ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని అనుకున్నారట ప్రశాంత్ నీల్. ఆ తరువాత ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర ఈమెకు వచ్చింది..!!