వాలు జాకెట్టు ధరించి.. ఆ పార్ట్ చూపిస్తూ కోర చూపులతో కుర్రాళ్లకి పిచ్చెక్కించిన మిల్కీ బ్యూటీ.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే పలు ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తుంది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ అయిపోయింది. ఇక తన నటనతో ఆడియన్స్ను అలరిస్తున్న తమన్నా.. హాటెస్ట్ అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే మరి బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోతూ యువత హృదయాలను కుదిపేస్తుంది.

తన హాటెస్ట్ లుకింగ్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా అందమైన చీర కట్టులో… వాలు బ్లౌజ్ ధరించి..యెద అందాలు చూపిస్తూ మతి పోగొట్టింది. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్ గా కనిపించేలా స్టిల్స్ ఇస్తూ మరింత ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.