ప్రభాస్ ” కల్కి ” మూవీ నుంచి షైనింగ్ లుక్ వైరల్.. ఏమున్నాడ్రా బాబు..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఇటీవలే ” సలార్ ” మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమా బీభత్సంగా హిట్ అవడంతో ప్రభాస్ తర్వాత సినిమాలపై భ‌రి హైప్స్ నెలకొన్నాయి.

ఇక ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేస్తున్న వరల్డ్ క్లాస్ మూవీ కూడా ఒకటి. మరి ఆ సినిమానే ” కల్కి 2898ఎడి “. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ అండ్ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులని బేభక్షంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ మూవీ నుంచి ప్రభాస్ తో పాటు దీపిక పదుకొన్ , అమితాబ్ పై కూడా కొన్ని లేటెస్ట్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఇక వీటిలో ప్రభాస్ నయా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. ఇందులో ఓ సూపర్ హీరోగా ప్రభాస్ స్టన్నింగ్ లుక్ లో అదిరిపోయాడు. ఇక దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్స్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.