యూనిఫామ్ లో కనిపిస్తున్న.. ఈ మన తెలుగు స్టార్ హీరో భార్య ఎవరో గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన రకరకాల ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . కొందరు స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతుంటే.. మరికొందరివి యూనిఫామ్ వేసుకున్న ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో గత 24 గంటల నుంచి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో యూనిఫామ్ వేసుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరో భార్య ..

అది కూడా మన తెలుగు స్టార్ హీరో భార్య నే. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న బడా హీరో . పెద్దింటికి కోడలు .. వేల కోట్లకి వారసురాలు .. ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..? ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . స్నేహ రెడ్డి . అల్లు అర్జున్ భార్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న బన్నీ భార్య స్నేహారెడ్డి యూనిఫామ్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది .

ఆమె పక్కన ఉన్నది ఆమె ఫ్రెండ్ ..”ఢిఫరేంట్ ఎరా” అంటూ స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ రెడ్డి మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంది చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి యూనిఫామ్ వేసుకున్న ఫోటో వైరల్ అవుతుంది. బన్నీ ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ ఉన్నాడు..!!