చిరంజీవి జాన్ జిగిడి దోస్త్ జయప్రద మిస్సింగ్.. పోలీసులు సెర్చింగ్..ఫ్యాన్స్ లో టెన్షన్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. పొలిటికల్ రంగంలో వైరల్ గా మారింది. ప్రముఖ స్టార్ సినీనటి సీనియర్ నటి జయప్రద మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి . బిజెపి నేతగా ఆమె రాజకీయాల్లో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళింది. కాగా ఆమె కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారు.

2019 ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంగించిన కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని కోర్టు ఎన్ని సార్లు చెప్పిన సరే ఆమె నెగ్లెక్ట్ చేస్తూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అయినా సరే ఆమె కోర్టుకు హాజరు కాలేదు . దీంతో న్యాయస్థానం సీరియస్ అయి జనవరి 10 లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలి అంటూ స్ట్రిక్ట్గా పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది .

దీంతో రాంపూర్ ఎస్పీ ఆమెను వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు . అయితే పోలీసుల ఎంత గాలిస్తున్న ఆమె ఆచూకీ మాత్రం తెలియడం లేదు . అసలు ఆమె ఎక్కడుంది ..? ఎలా ఉంది ..?ఎందుకు అసలు ఆమె దాంకొని ఉంది .. తప్పు లేకపోతే కోర్ట్ కి హాజరు అవ్వచ్చు గా అంటూ జనాలు నిలదీస్తున్నారు. ఈమె చిరంజీవికి చాలా బాగా క్లోజ్ హీరోయిన్. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఈ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!