మూడుసార్లు ప్రభాస్ కాల్ చేసి అడుక్కున్న ..సలార్ సినిమా ని రిజెక్ట్ చేసిన హెడ్ వెయిట్ హీరోయిన్ ఈమె..అంత పొగారా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తుండటం సర్వసాధారణం . అలాగే ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరొక హీరోయిన్ కూడా చేస్తూ ఉండడం సర్వసాధారణం . జనరల్గా స్టార్ హీరోయిన్స్ పెద్ద హీరోల సినిమాలను రిజెక్ట్ చేయరు . ఆ సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని నమ్మకం వాళ్లకు ఉంటుంది. పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోతుంది .

అయితే సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ – ప్రభాస్ మూడుసార్లు అప్రోచ్ అయిన ఆ హీరోయిన్ నేను చేయనే చేయను అంటూ భీష్ముంచుకుని సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ . ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శృతిహాసన్ కన్నా ముందు అలియా భట్ ని అనుకున్నారట . తద్వారా బాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇంకా పాపులారిటీ వస్తుంది అంటూ ఆశ పడ్డారట .

కానీ అది జరగలేదు . అలియాభట్.. ప్రభాస్ పై నమ్మకం లేక ఈ సినిమా ప్లాప్ అవుతుంది అంటూ రిజెక్ట్ చేసింది . ఫైనల్లీ ఆ పాత్ర కోసం శృతిహాసన్ ని సెలక్ట్ చేసుకున్నారు మేకర్స్. కాగా రీసెట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో నే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చుడాలి మరి ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో..?