ప్రభాస్ మోసం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే… ఏంటి బాసు ఇది..!

ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రతి సినిమాలోనూ హీరో ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం తన ప్రతి సినిమాలోనూ ఎవరో ఒక హీరోయిన్ ని మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. మిర్చి:


ప్రభాస్ హీరోగా.. అనుష్క హీరోయిన్గా నటించిన ఈ మూవీలో..‌రిచా గంగోపాధ్యాయ్ అనే అమ్మాయి సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సెకండ్ హీరోయిన్ ని మోసం చేశాడు.

2. మిస్టర్ పర్ఫెక్ట్:


ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ లో తాప్సీనిమోసం చేశాడు డార్లింగ్.

3. రెబల్:


రెబల్ మూవీ లో ప్రభాస్ తమన్నని మోసం చేసిన సంగతి తెలిసిందే.

4. సాహో:


ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీలో శ్రద్ధ కపూర్ ని మోసం చేశాడు ప్రభాస్.

5. బిల్లా:


డార్లింగ్ హీరోగా నటించిన బిల్లా మూవీలో నమితని మోసం చేశాడు డార్లింగ్.

ఇలా ఈ ఐదు సినిమాలలోనే కాకుండా ప్రభాస్ ప్రతి సినిమాలోనూ ఎవరో ఒక హీరోయిన్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ప్రతి సినిమాలోని కూడా ఒక్కొక్కరికి ఒక్కో రీసన్ చెబుతూ మోసం చేశాడు ప్రభాస్.